గొర్లమిట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గొర్లమిట్ట" ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం[1].

గొర్లమిట్ట
—  రెవిన్యూ గ్రామం  —
గొర్లమిట్ట is located in Andhra Pradesh
గొర్లమిట్ట
గొర్లమిట్ట
అక్షాంశరేఖాంశాలు: 15°32′34″N 79°55′52″E / 15.542883°N 79.9309907°E / 15.542883; 79.9309907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523 211
ఎస్.టి.డి కోడ్ 08592

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం:- ఈ గ్రామంలో నెలకొన్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక వేడుకలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ నవమి రోజున నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, కళ్యాణమహోత్సవం, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించెదరు. కార్యక్రమంలో పలువురు భక్తులు, మహిళలు, గ్రామ ప్రముఖులు పాల్గొనెదరు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మే-9; 11వ పేజీ.