గొలుసు
Jump to navigation
Jump to search
గొలుసు (ఆంగ్లం chain) ఒక విధమైన గృహోపకరణము, ఆభరణము. ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు. లోగపు లింకు చైన్ 225 బి.సి నుండి ఉపయోగించారు[1].
రకాలు-ఉపయోగాలు
[మార్చు]- కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
- ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
- సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
- సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
చిత్రమాలిక
[మార్చు]-
సైలెంట్ చైన్
-
త్రాడు గొలుసు
-
లింకు చైన్
-
వీట్ చైన్
-
సింగిల్ జాక్ చైన్
-
డబుల్ జాక్ చైన్
-
స్టడ్ లింకు చైన్
-
లాడర్ లింకు చైన్
-
ఫాక్స్ టైల్ చైన్
-
సింగపూరు చైన్
-
రోలో చైన్
-
బైక్ చైన్
మూలాలు
[మార్చు]- ↑ As early as 225 BC, chain was used to draw a bucket of water up from a well. This very early bucket chain was composed of connected metal rings.Tsubakimoto Chain Co., ed. (1997). The Complete Guide to Chain. Kogyo Chosaki Publishing Co., Ltd. p. 240. ISBN 0-9658932-0-0. p. 211. Retrieved 17 May 2006.