గోనె హన్మంత రావు
స్వరూపం
| గోనె హన్మంత రావు | |||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 1994 - 1999 | |||
| ముందు | జీ.వీ. సుధాకర్ రావు | ||
|---|---|---|---|
| తరువాత | నడిపల్లి దివాకర్ రావు | ||
| నియోజకవర్గం | లక్షెట్టిపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1939 మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
| మరణం | 13 డిసెంబర్ 2014 | ||
| జాతీయత | |||
| తల్లిదండ్రులు | ముత్యంరావు, ఆండాల్ దేవి | ||
| సంతానం | విజయ్, వినయ్, వినీత | ||
గోనె హన్మంత రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 June 2014). "గోనె హన్మంతరావుకు కన్నీటి నివాళి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Namasthe Telangana (11 November 2023). "Telangana Mancherial". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (20 October 2023). "వెలమల క్షేత్రం..!". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.