గోపరాజు
స్వరూపం
- గోపరాజు విజయం: గోరా కుమారుడు.The Atheist పత్రిక సహ సంపాదకుడు.
- గోపరాజు రామచంద్రరావు : సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత.
- గోపరాజు లవణం : హేతువాది, నాస్తికుడు.
- గోపరాజు సమరం : ముఖ వైద్యనిపుణుడు,సంఘ సేవకుడు, ప్రముఖ రచయిత.
- గోపరాజు సరస్వతి :(సరస్వతి గోరా) - సంఘసేవిక, మతాతీత మానవతావాది.