గోపాలాపురం
Appearance
గోపాలాపురం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
మండలంలు
[మార్చు]- గోపాలపురం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.
గ్రామాలు
[మార్చు]- గోపాలాపురం (ఆళ్లగడ్డ) - కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం
- గోపాలాపురం (బద్వేలు) - కడప జిల్లాలోని బద్వేలు మండలానికి చెందిన గ్రామం
- గోపాలపురం (అశ్వాపురం) - ఖమ్మం జిల్లా జిల్లాలోని అశ్వాపురం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (గార్ల) - ఖమ్మం జిల్లా జిల్లాలోని గార్ల మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (హనుమకొండ) - వరంగల్ జిల్లాలోని హనుమకొండ మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (వీపనగండ్ల మండలం) - మహబూబ్ నగర్ జిల్లాలోని వీపనగండ్ల మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (తుర్కపల్లి) - నల్లగొండ జిల్లాలోని తుర్కపల్లి మండలానికి చెందిన గ్రామం.
- సీ.గోపాలపురం - కడప జిల్లాలోని కమలాపురం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పెద్దముడియం) - కడప జిల్లాలోని పెద్దముడియం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (అద్దంకి) - ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలానికి చెందిన గ్రామం.
- పచ్చవబల గోపాలపురం - ప్రకాశం జిల్లాలోని పొన్నలూరు మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (కోడూరు, కృష్ణా) - కృష్ణా జిల్లాలోని కోడూరు మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (చింతలపూడి) - పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (జీలుగుమిల్లి) - పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (రావులపాలెం) - తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (అనకాపల్లి) - విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పార్వతీపురం) - విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (మక్కువ) - విజయనగరం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన గ్రామం.
- జిరాయతి గోపాలపురం - శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పలాస) - శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పాతపట్నం) - శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (పాలకొండ) - శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (రాజాం) - శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలానికి చెందిన గ్రామం.
- గోపాలపురం (సారవకోట) - శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలానికి చెందిన గ్రామం.