గోపాలుడు
స్వరూపం
గోపాలుడు అనగా గోవులను పాలించేవాడు - శ్రీకృష్ణుడు.
- మదన గోపాలుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా.
- మువ్వ గోపాలుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా.
- బాల గోపాలుడు 1989లో విడుదలైన తెలుగు సినిమా.
- గోపాలుడు భూపాలుడు 1967లో విడుదలైన తెలుగు సినిమా.
- మా పల్లెలో గోపాలుడు 1985లో విడుదలైన తెలుగు సినిమా.