మువ్వగోపాలుడు

వికీపీడియా నుండి
(మువ్వ గోపాలుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మువ్వ గోపాలుడు
(1987 తెలుగు సినిమా)
Muvva Gopaludu.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం యస్.గోపాలరెడ్డి
తారాగణం బాలకృష్ణ,
విజయశాంతి,
శోభన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్స్
విడుదల తేదీ 1987 మే 19 (1987-05-19)
భాష తెలుగు

మువ్వ గోపాలుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1987 లో విడుదలైన ఒక కుటుంబ కథాచిత్రం. ఇది బాలకృష్ణకు ఒక మంచి విజయవంతమైన చిత్రం. ఇది తమిళంలో వచ్చిన వెన్నరాడై అనే చిత్రానికి పునర్నిర్మాణం. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.వి. మహదేవన్ సంగీతాన్నందించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, శోభన, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • స్టూడియో: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్
  • విడుదల తేదీ: జూన్ 19, 1987
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు

మూలాలు[మార్చు]

  1. "Muvva Gopaludu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు[మార్చు]