గోరా (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరా
రచయిత(లు)రవీంద్రనాథ్ టాగూర్
మూల శీర్షికగోరా
అనువాదకులువేంకట పార్వతీశ కవులు
దేశంభారతదేశం
భాషతెలుగు
శైలికాల్పనిక
ప్రచురణ కర్తచాగంటి సత్యనారాయణ మూర్తి

గోరా, రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీలో రచించిన నవలల్లో ఒకటి. ఈ నవలను వేంకట పార్వతీశ కవులు అదే పేరుతో తెలుగు లోకి అనువదించారు. కె సి. అజయ్ కుమార్ మళయాళంలోకి చేసిన అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.[1]

ముఖ్య పాత్రలు

[మార్చు]

గోరామోహన్ (గోరా లేదా గౌర్) ఆనందమయి, కృష్ణ దయాల్ దంపతుల కుమారుడు. అతని సవతి తమ్ముడు మాహిం. అతనికి ప్రియ స్నేహితుడు వినయ్. సుచిత్ర అనే అమ్మాయి అంటే గోరాకు ఇష్టం. ఈ గోరామోహనే ఈ నవలకు హీరో.

వినయ్ మోహన్ లేదా వినయ్: ఇతను లలిత భర్త, గోరా ప్రియ స్నేహితుడు

సుచిత్ర(జన్మ నామం రాధరాణి): పరేష్ బాబు, వరదసుందరి దంపతుల పెంపుడు కూతురు, సతీష్ సోదరి, ఆమె సవతి సోదరిమణులు లలిత, లావణ్య, లీల

లలిత: పరేష్ బాబు వరదసుందరి దంపతుల రెండో కూతురు, వినయ్ భార్య

పరేష్ చంద్ర భట్టాచార్య అతన్నే ప్రకాష్ బాబు అని కూడా పిలుస్తుంటారు. వరద సుందరి భర్త. లావణ్య, లలిత, లీలల తండ్రి

ఆనందమయి: గోరా తల్లి, మాహిం కు సవతి తల్లి, కృష్ణ దయాల్ భార్య. ఆవిడది ఒక చిత్రమైన అధ్యాత్మికత నాయకురాలి పాత్ర.గోరా అధ్యాతిమిక/ వేదాంత దృష్టిని రూపొందిమించటంలో ఆవిడది ప్రముఖ పాత్ర. ఆవిడ బోధనల వల్ల గోరా ఆలోచనా సరళి మారి, మంచి ఆలోచనలవైపు మళ్ళుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "..:: SAHITYA : Akademi Awards ::." sahitya-akademi.gov.in.
"https://te.wikipedia.org/w/index.php?title=గోరా_(నవల)&oldid=4311329" నుండి వెలికితీశారు