గోలనాగమ్మ
గోలనాగమ్మ (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | సత్యనారాయణ, నరసింహరాజు, జయంతి |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రెయిన్ బౌ సినిఆర్ట్స్ |
భాష | తెలుగు |
గోలనాగమ్మ 1981 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం గతంలో విడుదలై జనాదరణ పొందిన బాల నాగమ్మ చిత్రానికి కొనసాగింపుగా రూపొందింది. పి. వి.రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో సత్యనారాయణ,నరసింహరాజు, కవిత, జయంతి,మొదలగు తారాగణం నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
తారాగణం
[మార్చు]సత్యనారాయణ
నరసింహరాజు
కవిత
జయంతి
నాగభూషణం
రాజబాబు
సాక్షి రంగారావు
విజయభాను
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: పి.వి.రాజు
సంగీతం:చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి,
నేపథ్య గానం వి.రామకృష్ణ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్ ,
నిర్మాణ సంస్థ: రైన్బో సినీ ఆర్ట్స్
విడుదల:16.04:1981.
పాటల జాబితా
[మార్చు]1.అడుగులు కదిపి ఆడలేను సాలేగూటిలో , గానం. పి సుశీల, జి.ఆనంద్, వి.రామకృష్ణ
2.నేనే దైవము అనుకో నీ ముక్తి మార్గమే, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.వి.రామకృష్ణ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
3.పదహార వన్నెల పరువాల చిలకన, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.సప్తస్వరవ మారుడం (శ్లోకం), గానం.జి.ఆనంద్
5 సొమ్ముందా సోగ్గాడా షోకుందా చినవాడా , రచన: వేటూరి, గానం.పి . సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.