గోవిందరాజు రామకృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోవిందరాజు రామకృష్ణారావు తెలుగు రచయిత[1][2], అనువాదకుడు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా ఉన్నారు.[4]

రచనలు[మార్చు]

కథాసంపుటాలు[మార్చు]

  1. గోవిందరాజు రామకృష్ణారావు కథలు[5]
  2. చింతతోపు
  3. శిల్పి
  4. కనువిప్పు కథలు[6]
  5. రజయోగం[7]

అనువాదాలు[మార్చు]

  1. Man with Mission Mandali Venkata Krishna Rao(by Govindaraju Ramakrishna Rao,published by Potti Sreeramulu Telugu University)

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మంచి ప్రవర్తన[permanent dead link]
  2. GOVINDARAJU RAMAKRISHNA RAO
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-09. Retrieved 2015-08-21.
  4. "పుస్తకాలకు సినారె ఆర్థిక సహాయం". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-21.
  5. "Govindaraju Rama Krishnarao కథల వివరాలు". Archived from the original on 2015-05-25. Retrieved 2015-08-21.
  6. "govindaraju Ramakrishnarao in Books". Archived from the original on 2016-03-06. Retrieved 2015-08-21.
  7. "రాజయోగం కథల వివరాలు". Archived from the original on 2015-05-25. Retrieved 2015-08-21.
  8. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.