గౌడ సరస్వతి బ్రాహ్మణుల గోత్రములు
స్వరూపం
ఎంపిక చేసిన "గౌడ సరస్వతి బ్రాహ్మణులు" గోత్రములు, వారి కుల దేవతలు
[మార్చు]ఇంటిపేరు | గోత్రము | కులదేవత |
---|---|---|
అంబె | వత్స | శ్రీ మంగేష్ మహారుద్ర |
బవదేకర్ | కౌశిక్ | శ్రీ శాంత దుర్గా ప్రసన్న |
గడియార్ | భారద్వాజ | శ్రీ దేవకీ కృష్ణ లక్ష్మీ రావల్‌నాథ భూమికా దేవి |
భట్ | వత్స | శ్రీ రామ్‌నాథ్ శాంతెరి కామాక్షి లేదా శ్రీ శాంతదుర్గా విజయదుర్గా లేదా నాగ్వే మహామాయ లేదా శ్రీ కహూర్ కామాక్షి రాయేస్వర్ |
భీసె | వత్స | శ్రీ మంగేష్ మహాలక్ష్మీ |
బలిగ | వత్స , కౌండిన్య | శ్రీ రామ్‌నాథ్ శాంతెరి కామాక్షి |
కిని | శాంత పింగళ కౌనస (కంస) | శ్రీ మహాలస నారాయణి |
షెత్యె-అజ్గోంకర్ | కౌండిన్య | శ్రీ రావల్‌న్నాథ్ |
బలిగ | కశ్యప్ | శ్రీ దామోదర్ ఆర్య దుర్గా |
భక్త | కౌశిక | శ్రీ మహల్సా నారాయణి |
భండార్కర్ | కౌన్‌ష | శ్రీ నరసింహ శాంతదుర్గ విజయదుర్గ |
భండార్కర్ | కౌశిక | శ్రీ శాంతదుర్గా ప్రసన్న |
భండారి | అత్రి, గార్గేయ | శ్రీ మహాల్‌స నారాయణి |
భండారి | వత్స, కౌండిన్య | శ్రీ రామ్‌నాథ్ శాంతెరి కామాక్షి |
భెండే | కౌండిన్య | శ్రీ మంగేష్ మహాలక్ష్మి |
బొకాడె | వత్స | శ్రీ నగెష్ మహాలక్ష్ |
దల్వి, చింతకింది | కౌండిన్య | శ్రీ మంగేష్ మహా రుద్ర, మహా విష్ణువు (శివుడు, విష్ణువు) |
దేశాయ్ | వత్స | శ్రీ మంగేష్ మహాలక్ష్ |
దేశ్‌పాండే | కౌండిన్య | శ్రీ మంగేష్ మహాలక్ష్ |
గుణాజి | వత్స | శ్రీ ఖండోలా గణపతి |
గవస్ | వశిష్ట | శ్రీ మంగేష్ మహాలక్ష్ |
హెడ్జ్ | కశ్యప్ | శ్రీ దామోదర్ ఆర్యదుర్గ |
కామత్ | కశ్యప | శ్రీ రవల్‌నాథ్ శాంతదుర్గ పంచాయస్థాన్ (ముల్‌గొన్, గోవా |
కామత్/హెచ్ | గార్గేయ | శ్రీ మహల్‌స నారాయణి |
కామత్/హెచ్ | కౌశిక | శ్రీ దామోదర్ మహాలక్ష్ |
కామత్/హెచ్ | అత్రి | శ్రీ నవదుర్గ దేవి |
కామత్/హెచ్ | కౌశిక | శ్రీ ఆస్‌నోతి గణపతి రవల్‌నాథ్ మహామాయ |
కామత్/హెచ్ | వత్స | శ్రీ శాంతదుర్గ విజయదుర్గ, కామత్ కుల్‌పురుష్ - అనంత్ విఠల్ (ఆకార్ - గోవా) |
కామత్/హెచ్ | కౌడిన్య | శ్రీ మహా గణపతి మహామయ - షిరాలి (కర్నాటక) లేదా శ్రీ కుద్‌తరి మహామయ (గోవా) |
కామత్/హెచ్ | వత్స | శ్రీ నాగేష్ మహాలక్ష్ |
కామత్ సటోస్‌కర్ | కౌషిక్ | శ్రీ దేవకి కృష్ణ లక్ష్మీ రవల్‌నాథ్ |
కంటక్ | వత్స | శ్రీ మంగేష్ మహాలక్ష్ |
కేష్‌కామత్ | వత్స | శ్రీ శాంతదుర్గ విజయదుర్గ, కామత్ కుల్‌పురుష్ - అనంత్ విఠల్ (ఆకార్ - గోవా) |
కేని, కేణి | వత్స | శ్రీ రామ్‌నాథ్ శాంతేరి కామాక్షి |
ఖట్‌ఖటె / షెనాయ్-ఖట్‌ఖటె | వత్స | శ్రీ దేవి శార్వాణి విఠలేశ్వర్ మహారుద్ర |
కుడ్‌ఛడ్కర్ | కౌషిక్ | శ్రీ శాంతదుర్గ ప్రసన్న |
మాల్య | వత్స | శ్రీ నగేష్ మహాలక్ష్మీ |
మాల్య | కౌంష | శ్రీ మహల్‌స నారాయణి |
మాల్య | కౌండిన్య | శ్రీ రామ్‌నాథ్ శాంతేరి కామాక్షి |
మాల్య | కశ్యప్ | శ్రీ దేవకి కృష్ణ రవల్‌నాథ్ |
మనజి | కౌశిక | శ్రీ శాంతదుర్గ, (కావలి, గోవా) |
నాయక్ | కౌండిన్య | శ్రీ రామనాథ్ శాంతేరి కామాక్షి |
నాయక్ | భారద్వాజ | శ్రీ కుండోదరి (కుద్‌తేరి) మహామయ చాముండేశ్వరి |
నాయక్ | కౌశిక | శ్రీ నగేష్ మహాలక్ష్మీ |
నాయక్ | కౌంష | శ్రీ నరశింహ శాంతదుర్గ విజయదుర్గ |
నాయక్ | కాశ్యప | శ్రీ నరశింహ శాంతదుర్గ విజయదుర్గ |
పడియార్ | కౌంష | శ్రీ నరశింహ శాంతదుర్గ విజయదుర్గ |
పాయ్ | అత్రి, భారద్వాజ, కౌషిక, కౌంష | శ్రీ మహల్సా నారాయణి, లేదా or శ్రీ లక్ష్మీనారాయణ మహామయ (అంకోలా) |
పాయ్ | కౌండిన్య | శ్రీ రామనాథ్ శాంతేరి కామాక్షి లేదా కుద్‌తేరి మహామయ |
పాయ్ | వత్స | శ్రీ కావూర్ కామాక్షి |
ప్రభు | వత్స | శ్రీ శతదుర్గ విజయదుర్గ లేదా శ్రీ కాత్యాయణి బాణేశ్వర |
ప్రభు | వశిష్ట | శ్రీ మంగేష్ మహారుద్ర |
ప్రభు | కౌశిక | శ్రీ దామోదర్ మహాలక్ష్మి |
ప్రభు | భారద్వాజ | శ్రీ మంగేష్ మహాలక్ష్మి లేదా శ్రీ దామోదర్ ఆర్యదుర్గ |
ప్రభు | అత్రి, కాశ్యప | శ్రీ దేవకి కృష్ణ రవల్‌నాథ్ |
రేగే | కౌశిక | శ్రీ శాంతదుర్గ మంగేష్ |
సాల్‌కార్ | వత్స | శ్రీ మంగేష్ మహాలక్ష్మి |
సామంత్ | అత్రి, కాశ్యప | శ్రీ ఆదినారాయణ (పరోలి) |
సాన్స్‌గిరి | వత్స | శ్రీ మంగేష్ మహారుద్ర |
సరాఫ్ | వత్స | శ్రీ రామనాథ్ శాంతేరి కామాక్షి |
షెనాయ్ | గార్గేయ | శ్రీ మహల్సా నారాయణి |
షెనాయ్/షాన్‌భాగ్ | వత్స, కౌండిన్య | శ్రీ రామనాథ్ శాంతేరి కామాక్షి |
షెనాయ్/షాన్‌భాగ్ | కౌశిక | శ్రీ కాత్యాయణి బాణేశ్వర్ |
షెనాయ్/షాన్‌బాగ్ | భారద్వాజ | శ్రీ మహాలక్ష్మిదామోదర్ |
షింకార్ | కౌండిన్య | శ్రీ రామ్‌నాథ్ శాంతెరి కామాక్షి |
తడ్‌కోడ్‌కర్ | వత్స | శ్రీ శాంతదుర్గ, కావలి-గోవా కులపురుష్: శ్రీ శివం, బోరిమ్, గోవా |
దివెకర్ | హరిహర్ | శ్రీ సప్తకోటేశ్వర్ |
వర్దేబోర్‌కర్ | వత్స | శ్రీ శాంతదుర్గ, కావలి-గోవా కులపురుష్: శ్రీ శివం, బోరిమ్, గోవా |