గౌరవము (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరవం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వియత్నాం సుందరం
కథ వియత్నాం సుందరం
తారాగణం శివాజీ గణేషన్, నగేష్
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం ఎ.విన్సెంట్
నిర్మాణ సంస్థ ఆనంద్ మూవీస్
భాష తెలుగు

గౌరవము 1974 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఆనంద్ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వియత్నాంవీడు సుందరం దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, నగేష్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజశ్రీ సంభాషణలు రాసాడు.[2]

దీనికి తమిళంలో శివాజీ గణేశన్ ద్విపాత్రాభినం చేసిన గౌరవము (1973) సినిమా మూలం.

తారాగణం[మార్చు]

 • శివాజీ గణేషన్ బారిస్టర్ రజనీకాంత్, న్యాయవాది కన్నన్ గా
 • ఉషానందిని రాధగా
 • పండరీ బాయి చెల్లమ్మగా
 • మేజర్ సుందర్‌రాజన్ మోహన్‌దాస్‌గా
 • వి. కె. రామసామి కనగాంబరం గా
 • నాగేష్ గోపాల్ అయ్యర్‌గా
 • సెంటమరై ఇన్స్పెక్టర్ కరుణాకరన్ గా
 • రమాప్రభ కథంబరి వలె
 • జయకుమారి కల్పనగా
 • వై.జి.మహేంద్రన్ కన్నన్ డ్రైవర్‌గా
 • నీలు నీలకందన్ / నీలకుండుగా
 • కె. విజయన్ గా డాక్టర్ బాలకృష్ణన్

పాటలు[మార్చు]

 1. ఆశల లోకం తీయని హృదయం చక్కని రూపం కన్నెల - ఎల్.ఆర్. ఈశ్వరి
 2. నాతొ పంతమా కృష్ణా నాతొ పంతమా కాలం మారినా గౌరవం - టి.ఎం. సౌందర్ రాజన్
 3. బంగారు ఊయలలో పాలు పోసి పెంచానే నమ్ముకున్న పసివాడే - టి.ఎం. సౌందర్ రాజన్
 4. యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమకథ - పి. సుశీల, ఎస్.పి. బాలు

మూలాలు[మార్చు]

 1. http://ghantasalagalamrutamu.blogspot.in/2014/04/1974_6323.html[permanent dead link]
 2. "Gowravamu (1974)". Indiancine.ma. Retrieved 2020-08-18.

వెలుపలి లింకులు[మార్చు]

கௌரவம் (திரைப்படம்)గౌరవము