గౌరామి ఫిష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Gouramis
Dwarf gourami (Trichogaster lalius)
శాస్త్రీయ వర్గీకరణ e
Unrecognized taxon (fix): Osphronemidae
Subfamilies & genera

see text

గౌరామి మంచినీటి చేపల సమూహం. ఈ చేపలు ఆసియాకు చెందినవి - భారతదేశం, పాకిస్తాన్ ,కొరియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఇవి ఆస్కోనీమిడే జాతికి చెందిన చేపలు. వీటి శాస్త్రీయ నామము టైకోగాస్టర్‌ లిలియస్‌. ఇవి వెండి, గోధుమ రంగు వర్ణంలో మెరుస్తూ తల భాగం నుండి తోక వరకూ నల్లని చారను కలిగి ఉంటాయి.మగ చేపను విడుదల చేసిన వెంటనే ఆడ గౌరామీ చేపలు నీటి బుడగలను విడుదల చేసి గూటిని నిర్మిస్తాయి. కలయిక సమయంలో ఆడ, మగ చేపలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూవివిధ కదలికలను ప్రదర్శిస్తాయి. ఆడ చేప (గ్రుడ్డు విడుదల చేసిన తరువాత మగ చేపలు తమ నోటి యందు తీసుకొని వాటిని బబుల్‌ నెస్ట్‌ నందు విడుదల చేస్తాయి. ఈ గ్రుడ్లు 24 గంటలలో పొదగబడి 8 - 5 రోజులలో చిరు చేపలుగా మారతాయి.

వివరణ[మార్చు]

గౌరామి ఫిష్ సుమారు 133 జాతులు గుర్తించబడ్డాయి.ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఈ చేపను తింటారు

మూలాలు[మార్చు]

  • Goldstein, Howard (September 2005). "Searching for the Pygmy Gourami". Tropical Fish Hobbyist. 54 (1): 93. ISSN 0041-3259.
  • Tan, HH and P Ng (2006). "Six new species of fighting fish (Telestei: Osphronemidae: Betta) from Borneo". Ichthyological Exploration of Freshwaters. 17 (2): 97–114.
  • http://kuliner.ilmci.com/resep/tag/ikan-gurame Archived 2019-04-11 at the Wayback Machine