గ్యారీ రాబర్ట్‌సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్యారీ రాబర్ట్‌సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్యారీ కీత్ రాబర్ట్‌సన్
పుట్టిన తేదీ (1960-07-15) 1960 జూలై 15 (వయసు 63)
న్యూ ప్లైమౌత్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వేగవంతమైన మధ్యస్థం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 158)1986 మార్చి 13 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1981 ఫిబ్రవరి 15 - ఇండియా తో
చివరి వన్‌డే1989 మార్చి 14 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 10 88 69
చేసిన పరుగులు 12 49 1,875 757
బ్యాటింగు సగటు 12.00 8.16 21.30 16.82
100లు/50లు 0/0 0/0 0/10 0/2
అత్యుత్తమ స్కోరు 12 17 99* 58
వేసిన బంతులు 144 498 14,144 3,354
వికెట్లు 1 6 252 78
బౌలింగు సగటు 91.00 53.50 29.63 27.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 9 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 1/91 2/29 6/47 5/36
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 22/– 10/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 4

గ్యారీ కీత్ రాబర్ట్‌సన్ (జననం 1960, జూలై 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1979 నుండి 1990 వరకు టెస్ట్, వన్డే, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ లలో దేశీయ క్రికెట్ లోనూ, అంతర్జాతీయ క్రికెట్ లోనూ న్యూజీలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు.

జననం, కుటుంబం[మార్చు]

రాబర్ట్‌సన్ 1960, జూలై 15న న్యూజీలాండ్ లోని న్యూ ప్లైమౌత్‌లో జన్మించాడు.[2] ఇతనికి ఇద్దరు పిల్లలు. ఇతను క్రికెటర్ స్టీఫెన్ రాబర్ట్‌సన్‌కి అన్నయ్య.

క్రికెట్ రంగం[మార్చు]

న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] పది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[4] రాబర్ట్‌సన్ హాక్ కప్‌లో తార్నాకి తరపున కూడా ఆడాడు.

మూలాలు[మార్చు]

  1. "Gary Robertson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  2. "Gary Robertson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  3. "NZ vs AUS, Australia tour of New Zealand 1985/86, 3rd Test at Auckland, March 13 - 17, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  4. "NZ vs IND, India tour of New Zealand 1980/81, 2nd ODI at Hamilton, February 15, 1981 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.

బాహ్య లింకులు[మార్చు]