గ్రంథివాపు వ్యాధి
Jump to navigation
Jump to search
గ్రంథివాపు వ్యాధి | |
---|---|
Specialty | Endocrinology ![]() |
గ్రంథివాపు వ్యాధి లేదా గాయిటర్ అయోడిన్ లోపము వలన మానవులలో కలుగు వ్యాధి. ఇది మానవులలో థైరాయిడ్ గ్రంథి విస్తరించడం వలన మెడ భాగంలో వాపు ఏర్పడుతుంది. [1][2] సరిగా పనిచేయని థైరాయిడ్ గ్రంథి వలన ఈ గాయిటర్ వ్యాధి సంభవిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా, 90% పైగా గోయిట్రే కేసులు అయోడిన్ లోపం వల్ల సంభవిస్తాయి[3]. ఈ పదం లాటిన్ పదమైన గుట్టూరియా నుండి వచ్చింది, లాటిన్ లో ఈ పదం అర్థం గొంతు. చాలా గోయిట్రెస్ నిరపాయమైన స్వభావం కలిగి ఉంటాయి.
చిత్రమాలిక[మార్చు]
Struma with autonomous adenoma
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Foundation, British Thyroid. "Thyroid Nodules and Swellings - British Thyroid Foundation". www.btf-thyroid.org (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2019-10-23. Retrieved 2020-09-16.
- ↑ Choices, NHS (2017-10-19). "Goitre - NHS Choices". www.nhs.uk (in ఇంగ్లీష్).
- ↑ R. Hörmann: Schilddrüsenkrankheiten. ABW-Wissenschaftsverlag, 4. Auflage 2005, Seite 15–37. ISBN 3-936072-27-2
బయటి లంకెలు[మార్చు]

Wikimedia Commons has media related to Goiters.
- National Health Service, UK[permanent dead link]
- Network for Sustained Elimination of Iodine Deficiency
- Network for Sustained Elimination of Iodine Deficiency—alternate site at Emory University's School of Public Health
- A case Archived 2011-11-07 at the Wayback Machine and photograph of a huge goitre from Photobucket.com and Doctorkhodadoust.net