గ్రహణం విడిచింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రహణం
(1983 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ కల్యాణ చక్రవర్తి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

గ్రహణం విడిచింది 1983లో విడుదలైన తెలుగు సినిమా. కళ్యాణ చక్రవర్తి పిక్చర్స్ పతాకంపై డి.ఎం. రెడ్డి, కె. తేజేశ్వరరావు లు నిర్మించిన ఈ సినిమాకు బి.బోస్ దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, కవిత ప్రధాన తారాగణంగా నటించగా రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వి. బోస్
  • స్టూడియో: కల్యాణ చక్రవర్తి పిక్చర్స్
  • నిర్మాత: డి.ఎం. రెడ్డి, కె. తేజేశ్వరరావు
  • విడుదల తేదీ: జూలై 22, 1983
  • సహ నిర్మాత: ఇ.ఆర్.నాగేశ్వరరావు
  • సంగీత దర్శకుడు: రమేష్ నాయుడు

పాటల జాబితా

[మార్చు]

1.ఆదివారం సంతలోన , గానం. చంద్రశేఖర్ బృందం

2. ఇదేం సంతమ్మ గోరింటాకు వేశావు, రచన: దాసం గోపాలకృష్ణ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ

3 . ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదు, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

4.కందిరీగ నడుము దాని ఎట్టా , గానం.చంద్రశేఖర్ బృందం

5.చిరుగాలి చెప్పవే గోరువంకకి , రచన: మైలవరపు గోపి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి . శైలజ

6.పారిపోకు పారిపోకు పారిపోకు పావలా కాసిస్తా,, రచన: దాసం గోపాలకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Grahanam Vidichindhi (1983)". Indiancine.ma. Retrieved 2020-09-06.

2. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.