గ్రామదేవతలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రామాలలలో కొలిచే దేవతల గురించిన వ్యాసం కోసం గ్రామ దేవతలు చూడండి.

గ్రామదేవతలు
(1968 తెలుగు సినిమా)

గ్రామదేవతలు సినిమాపోస్టర్
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం జగ్గయ్య,
రాజసులోచన
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సుగంధి పిక్చర్స్
భాష తెలుగు

గ్రామ దేవతలు 1968లో విడుదలైన తెలుగు సినిమా. సుగంధి పిక్చర్స్ పతాకం కింద బాబు అండ్ బాబులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగయ్య, రేలంగి వెంకటరామయ్య, లంకా సత్యాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • కొంగర జగయ్య,
 • రేలంగి వెంకటరామయ్య,
 • లంకా సత్యం,
 • వంగర,
 • చదలవాడ,
 • రాజబాబు,
 • ఎం. ప్రభాకర్ రెడ్డి,
 • ప్రసాద్,
 • అల్లు రామలింగయ్య,
 • విజయనిర్మల,
 • గిరిజ,
 • రామకోటి,
 • బొడ్డపాటి,
 • కె. జగ్గారావు,
 • రాజసులోచన,
 • రాగిణి,
 • చలం,
 • దూళిపాళ,
 • కాంతారావు
 • చలం, దూళిపాళ,
 • కాంతారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: సి.ఎస్.రావు
 • స్టూడియో: సుగంధి పిక్చర్స్
 • నిర్మాత: బాబు, బాబు;
 • సినిమాటోగ్రాఫర్: డి.లక్ష్మీ నారాయణ;
 • ఎడిటర్: అక్కినేని సంజీవి రావు;
 • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
 • గీతరచయిత: ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి, వాపస, సుగంధి కుంతలాంబ, బి.ఎల్.ఎన్. ఆచార్య
 • సమర్పించినవారు: A.N.C. ఫైనాన్షియర్స్;
 • కథ: బి.ఎస్. రామయ్య, శ్రీరామ మూర్తి ప్రక్య;
 • సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
 • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత, బి. గోపాలం, మల్లిక్, బసవేశ్వర్, కె.జె. జేసుదాస్, పి. లీల
 • ఆర్ట్ డైరెక్టర్: వి.సూరన్న; డ్యాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

పాటలు

[మార్చు]
 1. కనకపు సింహాసనమున శునకము (పద్యం) - ఘంటసాల
 2. దాచకు నిజం యిదే సమయం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, సుశీల, గోపాలం - రచన: దాశరథి
 3. ప్రేమ యాత్ర తుది మజిలీ - ఘంటసాల, జేసుదాసు, బి.వసంత - రచన: ఆరుద్ర
 4. కోమల పల్లవ పాణి, గానం: P.లీల గారు,రచన : సుగంధి కుంతలాంబ గారు
 5. భారత భూమి మనది

గానం:సుశీల,రచన:ఆరుద్ర

6.పంచాయతీ సమితి(నాటకం) ఎ పి.కోమల, పిఠాపురం, మాధవపెద్ది, రచన:కొసరాజు.

మూలాలు

[మార్చు]
 1. "Grama Devathalu (1968)". Indiancine.ma. Retrieved 2022-12-29.

బాహ్య లంకెలు

[మార్చు]