గ్రాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Units గ్రాము (Gram) సాధారణ మెట్రిక్ పద్ధతిలో బరువుకు కొలమానము. సాధారణ మెట్రిక్ కొలమానంలో గరిమ (ద్రవ్యరాశి) కి కొలమానం గ్రాము. కాని SI మెట్రిక్ పద్ధతిలో గరిమ (ద్రవ్యరాశి) కి కొలమానం కిలోగ్రాము.

భౌతిక రాశి ప్రమాణం పేరు సంకేతం
పొడవు సెంటీమీటరు cm
ద్రవ్యరాశి గ్రాము g
కాలం సెకండు s
ఘనపరిమాణం లీటరు l
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రాము&oldid=2953448" నుండి వెలికితీశారు