గ్రీన్ ట్రెయిన్ కారిడార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రీన్ ట్రైన్ కారిడార్ అనేది రైలు కోచ్ టాయిలెట్ వ్యర్థాలను నేరుగా ట్రాక్‌లపై పారవేయని భావనను వివరిస్తుంది. రైళ్ళలో మామూలు టాయిలెట్లకు బదులుగా, టాయిలెట్ వ్యర్థాలు ప్రతి కోచ్ టాయిలెట్ కింద ట్యాంక్‌లో నిల్వ ఉంచే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యర్థాలను ముఖ్యమైన స్టేషన్లలో ట్రాక్‌ల పక్కన నిర్మించిన పెద్ద డ్రైనేజీ కాలువల్లోకి విడుదల చేస్తారు.

ప్రకటన, ప్రారంభోత్సవం

[మార్చు]

2016 జూలై 24 న రైల్వే మంత్రి సురేష్ ప్రభు, దక్షిణ రైల్వే మధురై డివిజన్‌లో మానామదురై - రామేశ్వరం లైన్‌లో భారతదేశపు మొదటి గ్రీన్ రైల్ కారిడార్‌ను ప్రారంభించాడు.[1][2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India's First Green Rail Corridor Launched In Tamil Nadu". NDTV.com. Retrieved 2021-12-31.
  2. "India's first 'Green corridor' inaugurated". The Hindu (in Indian English). 2016-07-25. ISSN 0971-751X. Retrieved 2021-12-31.