Jump to content

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు - 2020

వికీపీడియా నుండి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు 1 డిసెంబర్ 2020న జరిగాయి.[1] ఈ ఎన్నికల ఫలితాలు 4 డిసెంబర్ 2020న వెలువడ్డాయి.

GHMC Main Building

ఓట్ల వివరాలు

[మార్చు]

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో మొత్తం 74 లక్షల 67,256 ఓట్లు ఉండగా, 34 లక్షల 50,331 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 18,60,040 మంది పురుషులు, 15,90, 219 మంది మహిళలు, ఇతరులు 72 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 1926 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికల సంఘం జారీ చేసింది.[2]

పోటీ చేసిన ప్రధాన పార్టీలు

[మార్చు]

గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాలకు మొత్తం 1122 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ 149, భారత జాతీయ కాంగ్రెస్ 146, తెలంగాణ రాష్ట్ర సమితి 150, ఎంఐఎం 51, తెలుగుదేశం 106 స్థానాల్లో, 422 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు.

గెలిచిన అభ్యర్థులు

[మార్చు]

ఈ ఎన్నికల్లో 55 డివిజన్లలో టీఆర్ఎస్, 48 డివిజన్లలో బీజేపీ, 44 డివిజన్లలో ఎంఐఎం, 2 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.[3][4][5][6]

తెలంగాణ రాష్ట్ర సమితి - టీఆర్ఎస్

  1. కాప్రా - స్వర్ణ రాజ్
  2. చర్లపల్లి - బొంతు శ్రీదేవి
  3. నాచారం - శాంతి సాయిజేన్‌
  4. మెట్టుగూడ - రాసూరి సునీత
  5. బంజారాహిల్స్ - గద్వాల విజయలక్ష్మి
  6. తార్నాక - మోతె శ్రీలతారెడ్డి
  7. బౌద్ధ నగర్: కంది శైలజ
  8. సీతాఫల్‌మండి - సామల హేమ [7]
  9. శేరిలింగం పల్లి - రాగం నాగేందర్
  10. బోరబండ - బాబా ఫసియుద్దీన్
  11. భారతీ నగర్ - సింధూ ఆదర్శ్ రెడ్డి [8]
  12. బాలాజీ నగర్ - పగడాల శిరీష
  13. రంగారెడ్డినగర్‌ - విజయ్‌శేఖర్‌ గౌడ్
  14. సూరారం - మంత్రి సత్యనారాయణ
  15. గాజులరామారం- రావుల శేషగిరి
  16. కుత్బుల్లాపూర్‌ - పారిజాత గౌడ్‌
  17. జగద్గిరిగుట్ట - జగన్
  18. కెపీహెచ్బీ - మందాడి శ్రీనివాస్ రావ్
  19. కూకట్ పల్లి - జూపల్లి సత్యనారాయణ
  20. పఠాన్ చెరువు - మెట్టు కుమార్
  21. హైదర్ నగర్ - నార్నె శ్రీనివాస్
  22. వివేకానందనగర్ - మాదవరం రోజా
  23. గోల్నాక - దూసరి లావణ్య
  24. మాదాపూర్ - వి. జగదీశ్వర్ గౌడ్ [9]
  25. హఫీజ్ పేట్ - పూజిత జగదీశ్వర్ గౌడ్
  26. మల్లాపూర్ - దేవేందర్ రెడ్డి
  27. మచ్చ బొల్లారం - రాజ్ జితేందర్ నాథ్
  28. ఆల్వాల్ - చింతల విజయశాంతి రెడ్డి
  29. వెంకటాపురం - సబితా గౌడ్
  30. కొండాపూర్ - హమీద్ పటేల్
  31. యూసుఫ్ గూడ - రాజ్ కుమార్ పటేల్
  32. ఫతేనగర్ - పండాల సతీష్ గౌడ్
  33. ఖైరతాబాద్ - పి. విజయా రెడ్డి
  34. సోమాజిగూడ- వనం సంగీత
  35. నేరెడ్‌మెట్ - మీనా ఉపేందర్ రెడ్డి[10]
  36. చందానగర్: మంజుల రఘునాథ్ రెడ్డి
  37. రహ్మత్ నగర్: సి.ఎన్. రెడ్డి
  38. అల్విన్ కాలనీ: దొడ్ల వెంకటేష్ గౌడ్
  39. ఓల్డ్ బోయిన్ పల్లి - ముద్దం నరసింహ యాదవ్
  40. వెంగళ్ రావు నగర్: దేదీప్య రావు
  41. అల్లాపూర్: సబిహా బేగం
  42. చింతల్: రషీదా మహమ్మద్ రఫీ
  43. సనత్ నగర్: కొలను లక్ష్మి బాల్ రెడ్డి
  44. వెంకటేశ్వర్ నగర్ : మన్నే కవిత రెడ్డి
  45. బన్సీ లాల్పేట్ : కూర్మ హేమలత
  46. బేగంపేట్: మహేశ్వరి శ్రీహరి
  47. బాలానగర్: ఆవుల రవీందర్ రెడ్డి
  48. రామచంద్రపురం: పుష్ప నగేష్ యాదవ్

భారతీయ జనతా పార్టీ - బీజేపీ

  1. అమీర్ పేట్ - సరళ
  2. చిలుకా నగర్ - గోనె శైలజ
  3. హబ్సిగూడ - చేతన
  4. అక్బర్ బాగ్ - మినాజ్ ఉద్దీన్
  5. హయత్ నగర్ - కళ్లెం నవజీవన్ రెడ్డి
  6. గచ్చి బౌలి - గంగా ధర్ రెడ్డి
  7. అడిక్ మెట్ - సునీత ప్రకాష్ గౌడ్
  8. కవాడిగూడ - రచనశ్రీ
  9. జీడిమెట్ల - తారా చంద్ర రెడ్డి
  10. గుడిమల్కాపూర్ - దేవర కరుణాకర్
  11. హస్తినాపురం - బానోతు సుజాత
  12. సరూర్‌నగర్‌ - ఆకుల శ్రీవాణి
  13. వనస్థలిపురం - వెంకటేశ్వర్ రెడ్డి
  14. చైతన్య పురి - నర్సింహ గుప్త
  15. ఐఎస్‌సదన్‌ - జంగం శ్వేతామధుకర్‌ రెడ్డి
  16. ఆర్కేపురం - రాధాధీరజ్‌రెడ్డి
  17. మోండా మార్కెట్‌- దీపిక
  18. బేగంబజార్- శంకర్ యాదవ్
  19. గోశామహల్ - లాల్ సింగ్
  20. మంగల్ హాట్ - శశి కళ
  21. జాంబాగ్ - రాకేష్ జైస్వాల్
  22. గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్
  23. మల్కాజిగిరి - శ్రవణ్‌
  24. మౌలాలి - సునీత యాదవ్
  25. వినాయక్ నగర్ - క్యానం రాజ్యలక్ష్మి
  26. గడ్డి అన్నారం: ప్రేమ్ మహేష్ రెడ్డి
  27. హస్తినాపురం: సుజాత
  28. చంపాపేట్: వి. మధుసూదన్ రెడ్డి
  29. మూసాపేట్: కె. మహేందర్
  30. జియాగూడ: బోగీని దర్శన్
  31. కొత్తపేట: పవన్ కుమార్

ఎంఐఎం

  1. చావ్ని - ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ
  2. డబీర్ పుర - ఎంఐఎం
  3. ఉప్పుగూడ - ఫహద్‌ బిన్‌ అబ్దుల్‌ సమద్‌ బిన్‌ అబ్దాద్‌
  4. తలాబ్ చంచలం - సమీనా బేగం
  5. నవాబ్ సహేబ్ కుంట - షీరీన్ కాతూన్
  6. మెహెదీ పట్నం- మాజిద్‌ హుస్సేన్‌
  7. సంతోష్ నగర్ - ముజ్ఫర్ హుస్సేన్
  8. దత్తత్రేయనగర్ - జాకీర్ బక్రి
  9. మొగల్పుర - నస్రీన్ సుల్తానా
  10. ఛాంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్
  11. రియాసత్ నగర్- మిర్జా ముస్తాఫా బేగ్
  12. ఆనంద్ నగర్ - నసీరుద్దీన్
  13. రమాన్సపుర- అబ్దుల్‌ ఖాదీర్‌
  14. జహనుమా-అబ్దుల్‌ ముక్తదీర్
  15. శాస్ర్తీపురం

కాంగ్రెస్

  1. ఏస్ రావ్ నగర్ - సింగిరెడ్డి శిరీషా రెడ్డి
  2. ఉప్పల్ - రజిత

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (1 December 2020). "హైదరాబాద్‌లో ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదు". BBC News తెలుగు. Archived from the original on 1 December 2020. Retrieved 3 July 2021.
  2. BBC News తెలుగు (4 December 2020). "GHMC ఎన్నికల ఫలితాలు: గ్రేటర్ హైదరాబాద్‌లో హంగ్... ఆశించిన ఫలితం రాలేదన్న కేటీఆర్". BBC News తెలుగు. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  3. Sakshi Post (4 December 2020). "GHMC Elections Results 2020: Winning Candidates List By Party Wise - Sakshi". Archived from the original on 23 జనవరి 2021. Retrieved 3 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Sakshi (4 December 2020). "గ్రేటర్‌ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే." Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  5. Today, Telangana (5 December 2020). "Here's the full list of new GHMC corporators". Telangana Today. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  6. The Financial Express (4 December 2020). "GHMC Election 2020 Winners List: BJP wins 48; TRS bags 56, AIMIM 44". The Financial Express. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  7. Sakshi (8 December 2020). "జీహెచ్‌ఎంసీ: యంగ్‌ స్టార్స్‌." Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  8. Sakshi (5 December 2020). "కార్పొరేటర్ సింధుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  9. The Times of India (6 December 2020). "GHMC polls: Couple come up trumps again | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  10. Sakshi (9 December 2020). "నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.