గ్రేట్ హిమాలయాస్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేట్ హిమాలయాస్ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Great Himalayan National Park Mountain View.jpg
View of mountains in park
ప్రదేశంహిమాచల్ ప్రదేశ్, భారతదేశం
విస్తీర్ణం1,171 కి.మీ2 (452 చ. మై.)
స్థాపితం1984
రకంNatural
క్రైటేరియాx
గుర్తించిన తేదీ2014 (38th session)
రిఫరెన్సు సంఖ్య.1406
State Partyభారతదేశం
Regionఏషియా - పసిఫిక్

గ్రేట్ హిమాలయాస్ జాతీయ ఉద్యానవనం హిమాచల్ రాష్ట్రంలోని కుళ్లు ప్రాంతంలో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు సంపాదించింది..[1]

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనం 1984 లో స్థాపించారు. ఇది 1171 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది సముద్రమట్టానికి 1500 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం 1972 నుంచే జంతు సంరక్షణ కేంద్రగా గుర్తించబడి, వేటలు నిషేదించబడ్డాయి.

మరిన్ని విశేషాలు[మార్చు]

Mountain goat in park

ఈ ఉద్యానవనంలో అనేక వృక్షజాలాలు 375 కంటే ఎక్కువ జంతువులు, వీటిలో 31 క్షీరదాలు, 181 పక్షులు, 3 సరీసృపాలు, 9 ఉభయచరాలు, 11 అన్నెలిడ్లు, 17 మొలస్క్లు, 127 కీటకాలకు నివాసంగా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Six new sites inscribed on World Heritage List". UNESCO. Archived from the original on 5 సెప్టెంబరు 2019. Retrieved 23 జూన్ 2014.