గ్రేమ్ ఆల్డ్రిడ్జ్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్రేమ్ విలియం ఆల్డ్రిడ్జ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1977 నవంబరు 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 164) | 2011 అక్టోబరు 22 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 అక్టోబరు 25 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 50) | 2011 అక్టోబరు 17 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998/99–2014/15 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 అక్టోబరు 9 |
గ్రేమ్ విలియం ఆల్డ్రిడ్జ్ (జననం 1977, నవంబరు 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]1998-99 నుండి స్పెషలిస్ట్ బౌలర్‌గా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ నైట్స్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఆల్డ్రిడ్జ్ 2005-06లో శ్రీలంక పర్యటనలో ఒకసారి న్యూజిలాండ్ ఎ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
న్యూజీలాండ్ జింబాబ్వే పర్యటన సందర్భంగా 2011, అక్టోబరులో జింబాబ్వేతో తన రెండు వన్డేలు,[2] ఒక ఆఫ్ ట్వంటీ20 మ్యాచ్ ఆడాడు.[3] న్యూజిలాండ్‌కు ఇతను 50వ టీ20 క్యాప్.
ఆల్డ్రిడ్జ్ 2015 నుండి క్రికెట్ ఆడలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "Graeme Aldridge Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
- ↑ "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 2011/12, 2nd ODI at Harare, October 22, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
- ↑ "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 2011/12, 2nd T20I at Harare, October 17, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.