Jump to content

గ్లెండా హాల్

వికీపీడియా నుండి
గ్లెండా హాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్లెండా జాయ్ హాల్
పుట్టిన తేదీ (1964-05-05) 1964 మే 5 (వయసు: 62)
బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి leg break
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 104)1984 3 February - India తో
చివరి టెస్టు1984 10 February - India తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1984 25 January - India తో
చివరి వన్‌డే1988 25 January - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979/80–1994/95Australian Capital Territory
1996/97Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 2 2 30 38
చేసిన పరుగులు 17 0 552 514
బ్యాటింగు సగటు 8.50 0.00 17.25 14.68
100లు/50లు 0/0 0/0 0/2 0/2
అత్యుత్తమ స్కోరు 12 0 92 65*
వేసిన బంతులు 282 36 3,192 1,937
వికెట్లు 1 0 48 44
బౌలింగు సగటు 134.00 23.33 19.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/41 5/26 5/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 13/– 14/–
మూలం: CricketArchive, 18 January 2023

గ్లెండా జాయ్ హాల్ (జననం 1964, మే 5) ఆల్ రౌండర్‌గా ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలింగ్ లో, కుడిచేతి బ్యాటింగ్ లో రాణించింది. 1984- 1988 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, క్వీన్స్‌లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

1985లో, హాల్ మేరీ కార్నిష్, టీనా మాక్‌ఫెర్సన్, కరెన్ బ్రౌన్, ట్రిష్ డాసన్‌లతో సహా ఆస్ట్రేలియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XIలో సభ్యురాలిగా ఉంది. ఆడ్రీ కాలిన్స్ ఎంపిక చేసిన ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ XIకి వ్యతిరేకంగా ఆడింది.[3]

2019, ఏప్రిల్ 5న, క్రికెట్ ఎసిటి హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి ఆరుగురు వ్యక్తులలో హాల్ ఒకరు. మిగిలిన ఐదుగురు పీటర్ సోల్వే, మైఖేల్ బెవన్, బ్రోన్విన్ కాల్వెర్, లోర్న్ లీస్, గ్రెగ్ ఇర్విన్.[4]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Glenda Hall". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2023.
  2. "Player Profile: Glenda Hall". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2023.
  3. Peg McMahon (9 January 1985). "Hawke might go into bat for women". The Age. Fairfax Media. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 April 2014.
  4. Helmers, Caden (5 April 2019). "Ethan Bartlett and Cherie Taylor claim Cricket ACT's top crowns". The Canberra Times. Fairfax Media. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 April 2019.

బాహ్య లింకులు

[మార్చు]

southernstars.org.au