ఘట్టి ఆంజనేయశర్మ
Jump to navigation
Jump to search
ఘట్టి ఆంజనేయశర్మ వృత్తిరీత్యా ఇంజనీరు. ప్రవృత్తి రీత్యా రచయిత. 1928 ప్రాంతంలో జన్మించాడు. గుంటూరు జిల్లా, కుంచవరం గ్రామం ఇతని స్వస్థలం[1]
రచనలు
[మార్చు]కథాసంపుటాలు
[మార్చు]- ఆమె చూపిన వెలుగు
- ఘట్టి ఆంజనేయశర్మ కథలు
జీవిత చరిత్రలు
[మార్చు]- సాహితీలత - తెన్నేటి హేమలత జీవిత చరిత్ర
- భగవాన్ శ్రీ రమణ మహర్షి
నాటకాలు/నాటికలు
[మార్చు]- దేశోద్ధారకులు
- ఆశ్రయహీన
- అమరాన్వేషి
- మగువ మనస్సు
- అనుకునే విధం
- అమూల్య నిధి
- ఆమె చూపిన వెలుగు
- ఆర్జించిన ద్రవ్యం
- ఆశ్రిత యాత్ర
- ఋణ విముక్తి
- కొడుకు చదువు
- చీకట్లో రోదించే బాలమూర్తి
- చెలరేగే అశాంతి
- తుదిసందేశం
- నాగమ్మ జీవయాత్ర
- నాయకుడి జననం
- నిక్షిప్తమణి
- పరిణామం
- పసి హృదయాలు
- పాషాణాల పరితాపం
- బడి గంటలు
- మతంలేని లోకం
- మనస్తత్వాలు
- మాతృదేవి
- మిగిలినది ఒక్క సితార్
- రిక్షాలో