ఘసన్ కనాఫానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఘసన్ కనాఫానీ (Ghassan Kanafani (غسان كنفاني, ఏప్రిల్ 9, 1936 అక్కా, పాలస్తీనాజూలై 8, 1972 బీరూట్, లెబనాన్) పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు[1] ఈయన బీరూట్‌లో ఒక కారు బాంబు ద్వారా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు తరువాత ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ బాధ్యత వహించింది.[2]

మూలాలు[మార్చు]

  1. Farsoun, 2004, p. 97.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).