Jump to content

ఘారు రామ్ భగత్

వికీపీడియా నుండి
ఘారు రామ్ భగత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు షామ్ లాల్ చౌదరి
నియోజకవర్గం సుచేత్‌గఢ్

పదవీ కాలం
2008 – 2013
ముందు రామ్ చంద్
తరువాత గగన్ భగత్
నియోజకవర్గం రణబీర్ సింగ్ పురా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ (2016-2022)
వృత్తి రాజకీయ నాయకుడు

ఘారు రామ్ భగత్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సుచేత్‌గఢ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఘారు రామ్ భగత్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సుచేత్‌గఢ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ లాల్ పై 11141 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఘారు రామ్ భగత్ కు 39302 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ లాల్ కి 28161 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Tribune (17 September 2016). "BJP ex-MLA Gharu Ram joins Cong" (in ఇంగ్లీష్). Retrieved 22 October 2024.
  3. "64 Jammu and Kashmir Congress leaders quit party in support of Ghulam Nabi Azad". The Hindu. 30 August 2022. Retrieved 26 September 2022.
  4. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Suchetgarh". Retrieved 22 October 2024.