ఘోడ్‌గావంకర్
Jump to navigation
Jump to search
ఘోడ్‌గావంకర్ (Ghodgaonkar) భారతీయ సినిమారంగంలో తొలినాటితరానికి చెందిన కళాదర్శకుడు. వీరు దేవదాసు మొదలైన కొన్ని విజయవంతమైన సినిమాలలో పనిచేశారు.
పనిచేసిన సినిమాలు[మార్చు]
- దేవదాసు (1953)
- ఇంటిగుట్టు
- పెళ్ళిసందడి
- గీతాంజలి
- రత్నమాల
- స్త్రీ సాహసము (1951)