ఇంటిగుట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంటిగుట్టు
(1958 తెలుగు సినిమా)
Intiguttu.jpg
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
కథ మల్లాది రామకృష్ణశాస్త్రి
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
రాజసులోచన,
రేలంగి
సంగీతం ఎం.ఎస్.ప్రకాష్
నేపథ్య గానం ఘంటసాల,
ఎ.ఎం. రాజా,
జిక్కి,
పి.బి. శ్రీనివాస్,
పిఠాపురం నాగేశ్వరరావు,
పి. లీల
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ సంగీత ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంగీతా ప్రొడక్షన్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఇంటిగుట్టు చిత్రం 1958, నవంబర్ 7న విడుదల అయ్యింది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
 • కథ: మల్లాది రామకృష్ణశాస్త్రి
 • సంగీతం: ఎం.ఎస్.ప్రకాష్
 • నిర్మాత: ఆకెళ్ల శాస్త్రి

పాటలు[మార్చు]

మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఈ చిత్రంలోని గీతాలను ఘంటసాల, ఎ.ఎం.రాజా, జిక్కి,పి.బి.శ్రీనివాస్, పి.లీల, పిఠాపురం తదితరులు పాడారు[1].

 1. ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు - ఎ. ఎమ్. రాజా
 2. ఓహో వరాల రాణి ఓహొ వయారి - ఘంటసాల, జిక్కి
 3. చక్కనివాడా సరసములాడ సమయమిదేరా - జిక్కి కోరస్
 4. చిన్నఓడివి నీవు కావా చిన్నదాన్ని నేను కానా - జిక్కి బృందం
 5. చిటారికొమ్మ మీద చెటాపటలేసుకొని - పి.బి.శ్రీనివాస్, జిక్కి
 6. న్యాయంబిదేనా ధర్మంబిదేనా - ఘంటసాల
 7. నీ లీలలన్ని చాలించవోయి నీ కన్న నేను - జిక్కి
 8. పాపాయుంటె పండగ మయింట పండగ -పి. లీల బృందం
 9. బలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన - జిక్కి
 10. బ్రతుకు నీ కోసమే నేను నీ దాననే - జిక్కి
 11. మందుగాని మందు మన చేతిలో - పిఠాపురం
 12. రాజు నీవోయి రాణి చిలకోయి - జిక్కి బృందం
 13. లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీని రా - పిఠాపురం
 14. శరణు శరణు ఓ కరుణాలవాల - పి. లీల

మూలాలు[మార్చు]

 1. కొల్లూరి భాస్కరరావు. "ఇంటిగుట్టు - 1958". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 30 January 2020. CS1 maint: discouraged parameter (link)