చందనా బౌరి
Jump to navigation
Jump to search
చందనా బౌరి | |
---|---|
శాసనసభ్యురాలు | |
Assumed office 2 మే 2021 | |
అంతకు ముందు వారు | స్వపాన్ బౌరి |
నియోజకవర్గం | సల్తోరా శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1990/1991 (age 32–34)[1] పశ్చిమ బెంగాల్ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | స్రబన్ బౌరి |
నివాసం | కేళాయ్ గ్రామం, బంకురా జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం |
నైపుణ్యం | రాజకీయ నాయకురాలు |
చందనా బౌరి పశ్చిమ బెంగాల్కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సల్తోరా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]చందనా బౌరి 2014నుండి భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితురాలై ఆపార్టీలో పని చేస్తోంది. రోజువారీ పనులు చేసుకొని జీవనం సాగించే దినసరి కూలి అయిన ఆమెకు 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సల్తోరా నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆమె తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మండలం పై 4 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India". affidavit.eci.gov.in. Retrieved 2021-05-04.
- ↑ NTV Telugu (3 May 2021). "టిఎంసి కోటను బద్దలు కొట్టిన సామాన్యురాలు". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ News 18 (3 May 2021). "Wishes Pour in as BJP Candidate Chandana Bauri, Wife of Mason, Wins in Bengal's Saltora". www.news18.com. Archived from the original on 3 మే 2021. Retrieved 4 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 Telugu (3 May 2021). "Chandana Bauri: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నిరుపేద మహిళ... సల్తోరా నియోజకవర్గం నుంచి చందనా బౌరీ విజయం". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)