చందన (సినిమా)
Jump to navigation
Jump to search
చందన (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గిరిబాబు |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, రంగనాథ్, జయంతి |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | శ్రీషర్ కంబైన్స్ |
భాష | తెలుగు |
చందన 1974 ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీధర్ కంబైన్స్ బ్యానర్ కింద ఈ సినిమాను గిరిబాబు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రంగనాథ్, శ్రీధర్, నిర్మల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రంగనాథ్,
- శ్రీధర్,
- నిర్మల,
- జయంతి,
- కైకాల సత్యనారాయణ,
- రాజబాబు,
- సాక్షి రంగారావు,
- త్యాగరాజు,
- మాడ,
- ఝాన్సీ,
- విజయభాను,
- బేబీ శశి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: గిరిబాబు
- స్టూడియో: శ్రీధర్ కంబైన్స్
- నిర్మాత: గిరిబాబు;
- సినిమాటోగ్రాఫర్: ఎ.ఎస్.ఎన్. అయ్యంగార్;
- ఎడిటర్: బండి గోపాల్ రావు;
- స్వరకర్త: రమేష్ నాయుడు;
- గీతరచయిత: సి.నారాయణ రెడ్డి
- కథ: గిరిబాబు; స్క్రీన్ ప్లే: గిరిబాబు;
- సంభాషణ: ఎన్.ఆర్. నంది
- గానం: S. జానకి, రాజబాబు, S.P. బాలసుబ్రహ్మణ్యం, L.R. అంజలి, రమేష్ నాయుడు
పాటలు
[మార్చు]- ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి ఆ వెలుగులో అన్ని పాపలు - ఎస్. జానకి
- ఓ రామచక్కని బంగారు బొమ్మా నీ రాత రంపపు కోత ఆయెనా - రమేష్ నాయుడు
- చిలక పచ్చని కొనలో ఒలక పోసిన ఎండలో ఎవ్వరో పిలిచి - ఎస్.పి. బాలు
- నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు నిజం నిప్పులాంటిది - ఎస్. జానకి
- పొన్నపూల ఉయ్యాలా కన్నె వయసే ఊగాల - ఎస్. జానకి
- సిరిమల్లె సెట్టుకింద రాములమ్మోరాములమ్మా - ఎస్. జానకి బృందం
- ఏందే నాగు ఈడున్నావ్ ఓం భాయిరే షోక్ లంగారి - రాజబాబు, ఎల్.ఆర్. అంజలి
మూలాలు
[మార్చు]- ↑ "Chandana (1974)". Indiancine.ma. Retrieved 2022-12-18.