Jump to content

ఎన్.ఆర్.చందూర్

వికీపీడియా నుండి
(చందూరి నాగేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)

ఎన్.ఆర్.చందూర్ (చందూరి నాగేశ్వరరావు) సుప్రసిద్ధ రచయిత.

సంపాదకుడు

[మార్చు]

కలంపేరు

[మార్చు]

క్షీరసాగరమ్‌

గ్రంథాలు

[మార్చు]
  1. రొమాన్సు (కథాసంపుటి)
  2. అన్యాయం (కథాసంపుటి)
  3. ఎక్కడికి కమలా (కథాసంపుటి)
  4. రాధ నవ్వింది (కథాసంపుటి)
  5. మహాబలిపురం (కథాసంపుటి)
  6. భానుమూర్తి భార్య (కథాసంపుటి)
  7. సీతతో సినిమాకి (కథాసంపుటి)
  8. కాఫీ మానెయ్యడం (కథాసంపుటి)
  9. నట్టింట దీపం (కథాసంపుటి)
  10. పూసల మేడ (కథాసంపుటి)
  11. మంగళూరు మైల్ (కథాసంపుటి)
  12. మనకీ ఒక కారు (కథాసంపుటి)
  13. సీతాఫలాలు (కథాసంపుటి)
  14. ఆరుకథలు (అనువాదం)[3]
  15. కొత్తలోకాలు (నాటికలు)[4]
  16. కలడో లేడో (నాటికలు)[5]
  17. జగతి డైరీ 1960-2010

కథారచయిత

[మార్చు]

ఇతని కథలు జగతి, పుస్తకం, కథావీధి, ఆంధ్రజ్యోతి, భారతి, వినోదిని, యువ, చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, ఆనందవాణి, పారిజాతమ్‌ తదితర పత్రికలలో ప్రచురితమైంది. ఇతని కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు[6] కొన్ని:

  1. అందీ అందని చేలాంచలం
  2. అందుకేనా
  3. అద్దెకి
  4. అన్యాయం
  5. అలారం
  6. ఆఖరు కోరిక
  7. ఉత్తరం
  8. ఉత్తరాల మంట
  9. ఎందుకు విడిపోయారు?
  10. ఎక్కడికి కమలా
  11. ఎడిటర్
  12. కథ
  13. కరిగిపోని కల
  14. కల
  15. కాఫీ మానెయ్యడం
  16. కొత్తలోకాలు
  17. క్షణక్షణముల్
  18. గీతగోవిందం
  19. టులెట్
  20. డైరీలో
  21. తిరుగుబాటు
  22. తెలిసే మాలతి
  23. దరఖాస్తులు
  24. దీపాల వెలుగు
  25. దేవుడికో చిన్నలేఖ
  26. దొర
  27. నట్టింట దీపం
  28. నరకబిలం
  29. నిలవచెయ్యటం
  30. పంకజం
  31. పండగ చీరె
  32. పంతులుగారి భార్య
  33. పంపకం
  34. పజిల్
  35. పట్టభద్రుడు
  36. పార్వతి సంసారం
  37. పిక్‌నిక్
  38. పుట్టినపండుగ
  39. పెన్సిల్
  40. పేపరు
  41. ప్రయాణంలో
  42. భానుమూర్తి భార్య
  43. మంగుళూరు మెయిల్
  44. మందహాసం
  45. మరపురాని మందహాసం
  46. మహాబలిపురం
  47. మా శేషు
  48. మాల
  49. ముక్కలు
  50. యిటు-అటు
  51. రాధ నవ్వింది
  52. రామారావు రొమాన్సు
  53. రైలులో
  54. రొమాన్సు
  55. రోగి
  56. లత
  57. వానకురిసి వెలిసింది
  58. వారఫలాలు
  59. వీణా ప్రియంవద
  60. వెంకటశాస్త్రి పెళ్లాం
  61. శంకర సతి
  62. శివరావు (న) 3
  63. శేషుతో షికారు
  64. శోభాదేవి
  65. సిగరెట్టు
  66. సీత
  67. సీతతో సినిమాకి
  68. సుందరం
  69. సుగుణ సంగతి
  70. సైకిలు
  71. స్నేహలత

పుస్తక పరిచయాలు

[మార్చు]

ఇతడు వివిధ పత్రికలలో ప్రతినెల ఒక పుస్తకాన్ని పరిచయం చేసేవాడు. వాటిలో కొన్ని (10) పుస్తకాలను ఒక దగ్గర ముద్రించారు.[7] ఇవి: 1. పూజాప్రసూనం; 2. రాజరక్తం; 3. తూర్పు పడమరలు; 4. శ్రీకాంత్; 5. లానీ; 6. సుఖజీవి; 7. హృది లేదేదో; 8. పేదల ప్రయాస; 9. నాడు - నేడు; 10. రావు - తిరిగి రావు

పురస్కారాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చందూరి, నాగేశ్వరరావు (December 1938). "కథావీధి". కథావీధి. 2 (11). Archived from the original on 5 మార్చి 2016. Retrieved 16 January 2015.
  2. ఎన్.ఆర్., చందూర్ (December 1968). "జగతి". జగతి. 14 (149). Retrieved 9 January 2015.[permanent dead link]
  3. ఎన్.ఆర్., చందూర్ (August 1956). ఆరు కథలు (1 ed.). మద్రాసు: ప్రతిమా బుక్స్. Retrieved 9 January 2015.
  4. ఎన్.ఆర్., చందూర్ (1945). కొత్త లోకాలు (1 ed.). రాజమండ్రి: కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్. Retrieved 9 January 2015.
  5. ఎన్.ఆర్.చందూర్ (1955). కలడో లేడో (1 ed.). రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్. Retrieved 19 April 2015.
  6. ఎన్.ఆర్., చందూర్. "చందూరి నాగేశ్వరరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 9 January 2015.
  7. ఎన్. ఆర్. చందూర్ (1954). పరిచయం చేసిన పుస్తకాలు. రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. Retrieved 3 September 2020.
  8. A. RAMALINGA, SASTRY (Jan 28, 2005). "Personality Award for Chandur couple". The Hindu. KASTURI & SONS LTD. Retrieved 9 January 2015.