చంద్రకళా మోహన్
Jump to navigation
Jump to search
చంద్రకళా మోహన్ | |
---|---|
జననం | చంద్రకళా |
వృత్తి | నటి |
పిల్లలు | 2 |
పురస్కారాలు | ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు |
చంద్రకళా మోహన్, కన్నడ నాటకరంగ, టీవి, సినిమా నటి. 2009లో ఋణానుబంధ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది.[1][2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]చంద్రకళ కర్ణాటక రాష్ట్రం, మాండ్యలోని హోసహళ్లిలో జన్మించింది. 13 సంవత్సరాల వయస్సులో మోహన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4]
వృత్తిరంగం
[మార్చు]10 ఏళ్ళ వయసులో రంగస్థల నటిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన చంద్రకళ, ఆ తరువాత టీవిరంగంలోకి అడుగుపెట్టింది.[5][4] కన్నడ సీరియల్ పుట్టగౌరి మదువేలో అజ్జమ్మ పాత్రలో గుర్తింపు పొందింది.[6][7][8][9] చాలా సినిమాల్లో నటించింది.
కన్నడ బిగ్ బాస్ కన్నడ (సీజన్ 8) లో పాల్గొన్నది, 28వ రోజున ఎలిమినేట్ అయింది.[5][10]
సినిమాలు
[మార్చు]సినిమాల పాక్షిక జాబితా ఇక్కడ ఇవ్వబడ్డాయి.[11]
- భుజంగ (2016)
- పిలిబైల్ యుమునక్క - తుళు చిత్రం (2016)
- జై లలిత (2014)
- ప్రేమ్ అడ్డా (2012)
- రాజధాని (2011)
- రంభ (2006)
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
2009-10 | కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | ఋణానుబంధ | ఉత్తమ సహాయ నటి | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "State Film Awards conferred". The Hindu. 16 May 2012. Retrieved 7 February 2022.
- ↑ "State Film Awards For 2009-10 In Troubled Waters". The Hindu. 14 August 2015. Retrieved 7 February 2022.
- ↑ N. Harshita (3 March 2021). "ಅತ್ಯುತ್ತಮ ನಟನೆಗೆ ರಾಜ್ಯ ಪ್ರಶಸ್ತಿ ಸಿಕ್ಕಾಗ, ಚಂದ್ರಕಲಾ ಮೋಹನ್ ಕತ್ತಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಇರಲಿಲ್ಲ.!" [When Chandrakala Mohan was received State award!]. Vijaya Karnataka. Retrieved 7 February 2022.
- ↑ 4.0 4.1 "13 ನೇ ವಯಸ್ಸಲ್ಲಿ ದಾಂಪತ್ಯ ಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟ 'ಪುಟ್ಟಗೌರಿ' ಅಜ್ಜಮ್ಮ!" [Chandrakala Mohan entered married life at 13]. Kannada Asia Networks (in Kannada). 20 August 2019. Retrieved 7 February 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 5.0 5.1 "Did you know Bigg Boss Kannada 8 contestant Chandrakala Mohan is a victim of child marriage?". Times of India. 2 March 2021. Retrieved 7 February 2022.
- ↑ "From Chandrakala Mohan To Swathi HV: Young Actresses Who Played Characters Twice Their Age". Times of India. 24 January 2021. Archived from the original on 7 ఫిబ్రవరి 2022. Retrieved 7 February 2022.
- ↑ "ಅಜ್ಜಮ್ಮ ಪಾತ್ರದ ಚಂದ್ರಕಲಾ ಬಿಗ್ಬಾಸ್ ಮನೆಯ 12ನೇ ಸ್ಪರ್ಧಿ" ['Ajjamma' fame Chandrakala Mohan enters Bigg Boss season 8 as 12th contestant]. Prajavani (in Kannada). 28 February 2021. Retrieved 7 February 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Actress Chandrakala Mohan aka Ajjamma opens up on not being a part of Puttagowri Madve anymore". Times of India. 22 March 2019. Retrieved 7 February 2022.
- ↑ "Actress Chandrakala Mohan and Swathi to reunite in daily soap Ranganayaki". Times of India. 27 June 2019. Retrieved 7 February 2022.
- ↑ "Bigg Boss Kannada 8 contestants Chandrakala Mohan, Nirmala Chanappa and Divya Suresh: Everything you need to know about them". Times of India. 28 February 2021. Retrieved 7 February 2022.
- ↑ "Chandrakala Mohan filmography". Chiloka.com. Retrieved 7 February 2022.