చంద్రమా శాంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రమా శాంత
చంద్రమా శాంత


కోరాపుట్ జిల్లా పరిషత్తు చైర్మన్‌
పదవీ కాలం
2002 – 2007

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1980 - 1990
ముందు జయరామ్ పాంగి
తరువాత జయరామ్ పాంగి
నియోజకవర్గం పొట్టంగి

వ్యక్తిగత వివరాలు

జననం 5 మే 1938
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మలు శాంత
బంధువులు జయరామ్ పాంగి (మేనల్లుడు)

చంద్రమా శాంత (5 మే 1938 - 25 జూన్ 2021) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె రెండుసార్లు పొట్టంగి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

చంద్రమా శాంత 1980లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పొట్టంగి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి జయరామ్ పాంగిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికైంది. ఆమె 1985లో రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.ఆమె 2002లో కోరాపుట్ జిల్లా పరిషత్తు చైర్మన్‌గా పని చేసింది.

మరణం[మార్చు]

చంద్రమా శాంత అనారోగ్యంతో బాధపడుతూ పంతంగి బ్లాక్‌లోని మాలిపుట్ పంచాయతీ సిపాయిపుట్ గ్రామంలోని తన ఇంట్లో 25 జూన్ 2021న మరణించింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. "Late Chandrama Santha". Odisha Legislative Assembly. Archived from the original on April 1, 2023. Retrieved 2023-04-02.
  2. Eenadu (12 April 2024). "ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  3. "Odisha CM,Mourns Death of Firs Tribal Lady Pottangi,s Former MLA Chandrama Saunta |". 27 June 2021. Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  4. "ପଟାଙ୍ଗିର ପୂର୍ବତନ ବିଧାୟିକା ଚନ୍ଦ୍ରମାଙ୍କ ପରଲୋକ - Samaja Live". 25 June 2021. Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.