చంద్రరేఖా విలాపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రరేఖా విలాపం అనేది హాస్యరస బూతు ప్రబంధం. దీనిని 18వ శతాబ్దంలో పిఠాపురంకు చెందిన కూచిమంచి తిమ్మకవి తమ్ముడు జగ్గకవి వ్రాశాడు. పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించిందట. దీనిని చంద్రలేఖా విలాసం పేరుతో తరువాత విడుదల చేశారుట (?)