చంద్రశేఖర్ గడ్కరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రశేఖర్ గడ్కరీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చంద్రశేఖర్ వామన్ గడ్కరీ
పుట్టిన తేదీ(1928-02-03)1928 ఫిబ్రవరి 3
పూణే, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1998 జనవరి 11(1998-01-11) (వయసు 69)
పూణే, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 69)1953 జనవరి 21 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1955 ఫిబ్రవరి 13 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 6 64
చేసిన పరుగులు 129 3,024
బ్యాటింగు సగటు 21.50 40.32
100లు/50లు 0/1 =7/14
అత్యధిక స్కోరు 50* 145*
వేసిన బంతులు 102 3,079
వికెట్లు 0 48
బౌలింగు సగటు 31.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/37
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 40
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3

లెఫ్టినెంట్ కల్నల్ చంద్రశేఖర్ వామన్ గడ్కరీ (1928 ఫిబ్రవరి 3 - 1998 జనవరి 11) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.

గడ్కరీ అటాకింగ్ బ్యాటరు, మీడియం పేస్ బౌలరు, గొప్ప ఫీల్డరు. అతను 1952/53 వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టులో ఫీల్డరుగా మంచి ముద్ర వేశాడు. అతను జార్జ్‌టౌన్ టెస్టులో 50* పరుగులు చేశాడు. ఇదే అతని అత్యధిక స్కోరుగా మిగిలిపోయింది. అతని మరొక పర్యటన 1954/55లో పాకిస్తాన్‌లో జరిగింది. కెరీర్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండా, ఓడిపోకుండా అత్యధిక మ్యాచ్‌లు (6) ఆడిన ఆటగాడిగా షఫీక్ అహ్మద్‌తో కలిసి రికార్డు స్థాపించుకున్నాడు.[1]

అతను 1949లో సైన్యంలోకి ప్రవేశించి లెఫ్టినెంట్ కల్నల్‌గా ఎదిగాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ సైన్యంలో ఉద్యోగం కారణంగా అతను ఆడడం తగ్గిపోయింది. అతను కొంతకాలం అనారోగ్యంతో బాధపడి 1998 లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  • భారత క్రికెట్ 1998 లో సంస్మరణ
  • క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్, టెస్ట్ క్రికెటర్లలో ది కంప్లీట్ హూ
  1. Walmsley, Keith (2003). Mosts Without in Test Cricket. Reading, England: Keith Walmsley Publishing Pty Ltd. p. 457. ISBN 0947540067..