చంద్రశేఖర్ (అయోమయ నివృత్తి)
స్వరూపం
- చంద్రశేఖర్ సింగ్, ఒకనాటి భారత ప్రధాన మంత్రి.
- చంద్రశేఖర వేంకట రామన్, భారత నోబెల్ బహుమతి గ్రహీత.
- సంకురాత్రి చంద్రశేఖర్, సామాజిక సేవకులు.
- చంద్రశేఖర్ అజాద్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
- సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, భారత ఖగోళ శాస్త్రవేత్త.
- చంద్రశేఖర్ భగవత్, భారత క్రికెట్ క్రీడాకారుడు.
- చంద్రశేఖర్ గడ్కారి, భారత క్రికెట్ క్రీడాకారుడు.
- శ్రీపతి చంద్రశేఖర్
- మంగళంపల్లి చంద్రశేఖర్, స్వాతంత్ర్య సమరయోధులు.
- మరగతం చంద్రశేఖర్ మహిళా పార్లమెంటు సభ్యులు.
- ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రముఖ ధ్వన్యకుకరణ నిపుణులు.
- కె.ఎస్. చంద్రశేఖర్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు