చంద్రెడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రెడు
—  రెవిన్యూ గ్రామం  —
చంద్రెడు is located in Andhra Pradesh
చంద్రెడు
చంద్రెడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°04′56″N 81°59′18″E / 17.0823°N 81.9883°E / 17.0823; 81.9883
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం రంగంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చంద్రెడు, తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలానికి చెందిన [[గ్రామము.[1].]]. ఇది రాజమండ్రి నుండి 32 కి.మీ.లు, కాకినాడ నుండి 38 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా చెరకు, పత్తి మరియు వరి పండిస్తారు. 1800 జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 శాతం అక్షరాస్యత ఉంది, దాదాపు 1300 మందికి వోటు హక్కు ఉంది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-06. Cite web requires |website= (help)



"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రెడు&oldid=2802489" నుండి వెలికితీశారు