చక్రవ్యూహం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవ్యూహం
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం బాలుమహేంద్ర
తారాగణం సుమన్,
అర్చన
సంగీతం ఇళయరాజా
ఛాయాగ్రహణం బాలుమహేంద్ర
నిర్మాణ సంస్థ జయేంద్ర ఫిల్మ్స్
భాష తెలుగు
బాలు మహేంద్ర

చక్రవ్యూహం సుమన్, గౌతమి, అర్చన నటించిన 1992 నాటి సస్పెన్స్ చిత్రం. బాలూ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం 1992 సంవత్సరంలో విడుదలైంది.

కథ[మార్చు]

ఒకప్పుడు ఒక మానసిక రోగి చేతిలో చావబోయిన అర్చన చుట్టూ కథ తిరుగుతుంది. ఒక వార్తాపత్రికకు విలేకరిగా ఉన్న సుమన్, అర్చన తన శత్రువులను పట్టుకోవటానికి సహాయం చేస్తాడు. ఈ పనిలో ఆమె పాప్ సింగర్ వలె మారువేషంలో ప్రత్యర్థులను వెంబడిస్తుంది.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]