Jump to content

చరగొండి రాజారెడ్డి

వికీపీడియా నుండి
చరగొండి రాజారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 - 1999
ముందు పొన్నాల లక్ష్మయ్య
తరువాత పొన్నాల లక్ష్మయ్య
నియోజకవర్గం జనగామ

వ్యక్తిగత వివరాలు

జననం 1930
జనగాం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సీపీఎం

చరగొండి రాజారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (19 October 2023). "అటు..ఇటు." Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  2. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Eenadu (26 October 2023). "పల్లె, పట్నం కలబోత.. చైతన్యానికి ప్రతీక". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.