చర్చ:అంగచూషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సలహాకేంద్రం[మార్చు]

వికీ వ్యాసాలు సలహా కేంద్రాలు కాదు. అపోహలను పోగొట్టే పనిని సమరంగారికి, రాంషా గారికి వదిలెయ్యండి. ఈ వ్యాసమంతా సలహాలు సూచనల రూపంలో ఉంది. దీని శైలి మార్చి విజ్ఞానసర్వస్వవ్యాసంగా తీర్చిదిద్దాలి. --వైజాసత్య (చర్చ) 03:45, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]