చర్చ:అంగజాల (అయోమయనివృత్తి)
స్వరూపం
(చర్చ:అంగజాల నుండి దారిమార్పు చెందింది)
ఈ పేజీ తొలగించాలి
[మార్చు]ఈ అయోమయనివృత్తి పేజీలో వ్యాసం అంగజాల రాజశేఖర్ వికీపీడియన్ ఉన్న శీర్షిక పేజీ ఒకటి మాత్రమే ఉంది.అంగజాల జగన్నాథయ్య, అంగజాల లక్ష్మణరావు రెండిటికి వికీపీడియాలో వ్యాస పేజీలు లేవు.అందువలన ఎర్రలింకులు శీర్షికల ఉన్నవి.వికీపీడియాలో పేజీలు లేనివాటికి అయోమయనివృత్తి అవసరంలేదు.ఈ రెండు తొలగిస్తే ఇక ఒక్కపేరుకు అయోమయనివృత్తి పేజీ అవసరంలేదు.పోనీ ఇంకా వికీపీడియాలో అంగజాల అనే పేరుతో మొదలు లేదా చివరన వచ్చే వ్యాసాలు చేర్చటానికి కూడా ఏమి లేవు. అందువలన పేజీ తొలగించటానికి ముందు తగినకారణంగా ఈ చర్చాపేజీలో వివరించటమైనది. యర్రా రామారావు (చర్చ) 04:00, 15 ఏప్రిల్ 2023 (UTC)