Jump to content

చర్చ:అంజలీ ముఖర్జీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు లీలావతి కూతుళ్ళు ఈ వ్యాసం వికీప్రాజెక్టు లీలావతి కూతుళ్ళులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో లీలావతి కూతుళ్ళకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సుజాత గారికి, "ముఖర్జీ" అని, పేరు (అంజలీ ముఖర్జీ) ఉండాలనే నా అభిప్రాయము మీకు ఈ సందర్భముగా తెలియజేస్తున్నందుకు, సుహృద్భావముతో ఒకసారి ఆలోచించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:46, 23 నవంబర్ 2013 (UTC)

ప్రసాదు గారూ ! మీ అభిప్రాయం సరైనదైనా ఆంగ్లంలో ఆవిడ పేరులో " Anjali Mookerjee" అని ఉంది. అందులో కె పక్కన్ హెచ్ లేదు కనుక నేను ముకర్జి అని వ్రాసాను. సహసభ్యులు కూడా తమ అభిప్రాయాలు చెప్పిన తరువాత అవసరం అనుకుంటే దారిమార్పు చేయవచ్చు. --t.sujatha (చర్చ) 18:17, 23 నవంబర్ 2013 (UTC)