చర్చ:అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ
స్వరూపం
ఈ సంస్థ చేసిన ఉర్దూ సేవ గురించి, ప్రచురించిన ఉర్దూ పుస్తకాల వివరాలు మొదలగునవి వ్రాసి విస్తరించవలసి ఉన్నది.అటువంటివి ఏమీలేనప్పుడు ప్రత్యేక వ్యాసం అనవసరం--SIVA 20:47, 24 డిసెంబర్ 2008 (UTC)
- తెలుగు అకాడమీ, ఉర్దూ అకాడమీ, లాంటిదే ఈ అంజుమన్ తరఖి ఉర్దూ, ఇది ప్రచురించిన ఉర్దూ పుస్తకాల గురించి, మీకు తెలిసుంటే మీరు వ్రాయవచ్చును, లేదా ఎవరైనా పొందుపరచవచ్చును మరియు విస్తరింపవచ్చును. ఇక వ్యాసం ఉండాలా వద్దా అన్న విషయం; తెవికీ ఒక విజ్ఞాన సర్వస్వం, ఇందులో అన్ని విషయాలూ వుండవచ్చును, మిరపకాయ బజ్జీకీ వ్యాసమున్నప్పుడు, ఈ వ్యాసం అనవసరం అనడం అనుచితం అవుతుంది. నిసార్ అహ్మద్ 05:10, 25 డిసెంబర్ 2008 (UTC)
అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.