అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ ఉర్దూ భాషాసేవా సంస్థ. దీన్ని 1903 అలీగఢ్లో మౌల్వి అబ్దుల్ హఖ్ చే స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఉర్దూ భాష, సాహిత్యం, ముస్లిం సంస్కృతి యొక్క అభివృధ్ధి. ఈ సంస్థ పుస్తకాలు, పత్రికలు ప్రచురిస్తుంది. భాష, సాహిత్యాలపై పరిశోధన మరియు పరిశోధన చేయువారికి చేయూతనిస్తుంది. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. రాష్ట్రశాఖలు మరియు ప్రాంతీయశాఖలు గలవు. ఆర్థిక స్తోమత లేని కారణంగా నీరసంగా నడిచే సంస్థ.