Jump to content

చర్చ:అంతర్జాతీయ కోతుల దినోత్సవం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసంలొ "ఈ దినోత్సావాన్ని కోతులు, అదే జాతికి చెందిన ప్రిమేట్స్ (ఏప్స్, టార్సైర్స్, లెముర్స్ వంటివి) కూడా జరుపుకుంటాయి" అని ఉన్నది. కోతులుకాని, మరే ఇతర జంతువులుకానీ, ఇటువంటి ఉత్సవాలను ఎలా జరుపుకుంటాయి? ఇది కాస్త తికమకగా ఉన్నది. It needs to be checked with the original source from which it was taken; and corrected as needed. Thank you!

అంతర్జాతీయ కోతుల దినోత్సవం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి