అంతర్జాతీయ కోతుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోతుల దినోత్సవం
కోతుల దినోత్సవం
యితర పేర్లుఅంతర్జాతీయ కోతుల దినోత్సవం
జరుపుకొనే రోజుడిసెంబర్ 14
అనుకూలనంప్రతి సంవత్సరం

కోతుల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం డిసెంబరు 14న జరుగుతుంది[1]. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన కేసీ సారో, ఎరిక్ మిల్లికిన్ కళాకరులు 2000 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని మొదటి సారి ప్రకటించి,దానిని ప్రపంచానికి తెలిసేలా ప్రచార వ్యాప్తికి కృషి చేసారు.[2] ఈ కోతుల దినోత్సవాన్ని అంతర్జాతీయ కోతుల దినోత్సవం" గా కూడా పిలుస్తారు.

ఈ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, భారతదేశం, పాకిస్థాన్, ఎస్టోనియా, యునైటెడ్ కింగ్‌డం, కొలంబియా, థాయ్‌లాండ్, టర్కీ, స్కాట్‌లాండ్ దేశాలలో జరుపుకుంటారు [3][4][5][6][7][8][9][10][11][12] ,

మూలాలు[మార్చు]

 1. * Weeks, Linton (June 17, 2011). "Time To Mark National Theme Day Appreciation Day". NPR
  • Koo, Zena (December 14, 2010). "Today's Pictures: Monkeys!". Slate
  • Turner, Paul (December 14, 2009). "Marmot Nation is gearing up for a huge 2010". Spokesman Review: 1C.
 2. * Ahmed, Shoaib (December 14, 2014). "Schoolchildren adopt colourful zoo macaws". www.dawn.com. Retrieved November 21, 2015.
 3. McKenzie, Charlie (December 8, 2005). "Holiday monkey business Archived అక్టోబరు 13, 2007 at the Wayback Machine". Hour
 4. Kessler, Gregor (December 8, 2006). "Wir haben mehr als genug theologische Feiertage" (PDF). Financial Times Deutschland: pg 6. Retrieved January 16, 2010. |pages= has extra text (help)[permanent dead link]
 5. Laverne, Lauren (December 14, 2009). "BBC Radio with Lauren Laverne". BBC Radio
 6. "'World Monkey Day' celebrated at zoo". www.dawn.com. December 15, 2014. Retrieved November 21, 2015.
 7. "Monkey Day celebration 14.12.! – Tallinna loomaaed". Tallinna loomaaed (in ఇంగ్లీష్). Retrieved November 21, 2015.
 8. "¡Feliz día de los monos!". Asociación Primatológica Colombiana. Retrieved December 13, 2015.
 9. "Monkey business: This primate's bus-driving skills in UP may have been aimed at reviving a tradition – Firstpost" (in ఇంగ్లీష్). December 23, 2015. Archived from the original on 2019-12-29. Retrieved August 20, 2016.
 10. "Some Offbeat Days To Celebrate in December". www.huahintoday.com. Retrieved December 23, 2016.[permanent dead link]
 11. "Kocaeli'de Dünya Maymunlar Günü". Özgür Kocaeli. Archived from the original on 2019-12-29. Retrieved December 23, 2016.
 12. "World Monkey Day | Edinburgh Zoo". www.edinburghzoo.org.uk. Archived from the original on 2019-12-29. Retrieved December 23, 2016.

బాహ్య లంకెలు[మార్చు]