చర్చ:అంబరీషుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


అంబరీషుడు ఏకాదశీ వ్రతం చేసి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశీ దినాన ఉపవాసదీక్ష ను విరమించే సమయం లో జరిగిన కథ ఇది. కనుక మొదటి ఉపశీర్షిక ను ఏకాదశీవ్రతం అనడం బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో మార్చాను. ----కంపశాస్త్రి 03:33, 19 ఆగష్టు 2007 (UTC)
శాస్త్రి గారు చొరవ తీసుకొని మార్పులు చేయండి.--మాటలబాబు 06:54, 19 ఆగష్టు 2007 (UTC)
బొమ్మ చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 10:32, 21 మే 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]