చర్చ:అణు విద్యుత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

1.అణు విద్యుత్ లేదా అణు శక్తి అనగా ఒక పదార్థం యొక్క అణువుల కేంద్రకాలను పట్టి ఉంచే ఒక శక్తి.

2.Nuclear power, or nuclear energy, is the use of exothermic nuclear processes, to generate useful heat and electricity. The term includes nuclear fission, nuclear decay and nuclear fusion. అణు విద్యుత్ లేదా అణు శక్తి అనగా ఉష్ణమోచక అణు ప్రక్రియలు ఉపయోగించి ఉత్పత్తి చేసే ఉపయోగకరమైన వేడి మరియు విద్యుత్తు. అణుశక్తి అనే పదం అణు విచ్ఛిత్తి, అణు క్షీణత మరియు అణు కలయిక అనే అర్థాలను కలిగి ఉంటుంది.

ఈ పై 1,2లలో అణు విద్యుత్ కు సరైన నిర్వచనంగా 2 వ నిర్వచనం బాగుంటుంది. YVSREDDY (చర్చ) 17:18, 11 నవంబర్ 2014 (UTC)