చర్చ:అనవసరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.


ఒకరికి అవసరమైన విషయం వేరొకరికి అనవసరం. వ్యక్తి అంతర్గత స్వభావం, సమాజం బట్టి అవసరం,అనవసరం అనే అంశాలు ఆధారపడి ఉంటాయి. కె.వి.రమణ- చర్చ 14:36, 12 డిసెంబర్ 2012 (UTC)

మీరు వ్రాసిన వ్యాసం:

[[అవసరం లేని పనులను లేదా వస్తువులను అనవసరం అంటారు. తినే కాయలున్న చెట్టుపై రాళ్ళు వేయడం అవసరం. కాయలు లేని చెట్టుపై రాళ్ళు వేయడం అనవసరం. తినే కాయలున్న చెట్టుపై రాళ్ళు వేయడం వలన రాళ్ళ దెబ్బలకు రాలిన కాయలు తినవచ్చు. కాయలు లేని చెట్టుపై రాళ్ళు వేసి ఆ రాళ్ళనే మనపై వేసుకోవడం అనవసరం, ఇటువంటి పనుల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేని పనులు చేయడం అనవసరం. అనవసరాన్ని ఆంగ్లంలో unnecessary అంటారు.]]
ఒకరికి అవసరమైన పనులు వేరొకరికి అనవసరంగా తోస్తాయి. ఈ అంశాలు వ్యక్తుల అంతర్గత స్వభావాల మీద ఆధారపది ఉంటాయి. మీ వ్యాసంలో "కాయలు గల చెట్లపై రాయి వేస్తే రాళ్ళ దెబ్బలకు రాలిన కాయలు తినవచ్చు." అని వ్రాసారు. అది కొట్టే వాడికి అవసరంగా తోస్తుంది. తోటమాలి దృష్టిలో అది అనవసరం గా తోస్తుంది. కనుక యిటువంటి అయోమయం సృష్టించే వ్యాసమును తొలగించవలెను. కె.వి.రమణ- చర్చ 16:01, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]