చర్చ:అన్నమయ్య గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబితా గురించిన వ్యాఖ్యలు[మార్చు]

జాబితా మెరుగు[మార్చు]

మీరు తయారుచేస్తున్న జాబితాల రకాన్ని సార్టబుల్ (wikitable sortable) జాబితాగా మారిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 07:45, 19 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేరుగా wikitable sortable అని మారిస్తే మూసలో పనిచేయడం లేదు. కాబట్టి హెడర్లు అన్నింటిని పవన్ ప్రాజెక్టులోని జాబితా మాదిరిగా మారిస్తే పనిచేసింది. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -1 లో మార్చాను. అప్పుడు పనిచేస్తుంది. మిగిలిన జాబితాలను అదేవిధంగా మారిస్తే సరిపోతుంది.--Rajasekhar1961 (చర్చ) 12:44, 19 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అంతర్వికీ లింకులు[మార్చు]

  • ఈ గ్రంథాలయంలోనున్న పుస్తకాల జాబితాల నుండి తెవికీలోనున్న రచయితల, పుస్తకాల వ్యాసాలకు అంతర్వికీ లింకులిస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 06:12, 21 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]